పొద్దున లేవగానే కాలి నరాలు పట్టేస్తున్నాయా?

64చూసినవారు
పొద్దున లేవగానే కాలి నరాలు పట్టేస్తున్నాయా?
పొద్దున్నే కాలి నరాలు పట్టేస్తుంటాయి. లేవలేక, కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటం, రక్తంలో క్యాల్షియం తక్కువగా ఉంటే ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు అంటున్నారు. కొన్ని రకాల మందులు వాడితే కూడా ఈ సమస్య వస్తుందంటున్నారు. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడంతో పాటు తగినంత నీరు తీసుకుంటే సమస్య తీరుతుందంటున్నారు.