దుర్భరం ఆటో డ్రైవర్ల బతుకులు

82చూసినవారు
దుర్భరం ఆటో డ్రైవర్ల బతుకులు
ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయి. చదువుకు తగ్గ ఉద్యోగం రాని అనేక మంది యువకులు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా ఈవృత్తిలోకి వచ్చి చేరుతున్నారు. తండ్రి వారసత్వంగా ఆటో డ్రైవర్ వృత్తిని చేపట్టిన వాళ్లూ ఉంటున్నారు. లక్షల మంది ఆధారపడిన బతుకుతున్న ఈ వర్గం కార్మికులపై మాత్రం ప్రభుత్వం కరుణ చూపడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్