హత్యాచారం నిరసనల మధ్య 'వైద్యులు కసాయిలుగా మారుతున్నారు' అని వ్యాఖ్యానించిన TMC ఎమ్మెల్యే

58చూసినవారు
హత్యాచారం నిరసనల మధ్య 'వైద్యులు కసాయిలుగా మారుతున్నారు' అని వ్యాఖ్యానించిన TMC ఎమ్మెల్యే
కోల్‌కతాలోని ఆర్జీ కర్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై వైద్యుల నిరసనల మధ్య TMC ఎమ్మెల్యే లవ్లీ మైత్రా 'వైద్యులు కసాయిలుగా మారుతున్నారు' అని అన్నారు. ఇందుకు సంబందించిన వీడియోను బీజేపీ షేర్ చేసింది. "డాక్టర్లు నిరసన చేయడం వల్ల పేద ప్రజలు మృత్యువుతో పోరాడుతున్నారు" అని ఆమె అన్నట్లు వీడియోలో ఉంది. నిరసన తెలిపే వైద్యులపై ఇంత ద్వేషం ఎందుకని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్