వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణించకుండా ఉండేందుకు డాక్టర్ సూచనలు

565చూసినవారు
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి  క్షీణించకుండా ఉండేందుకు డాక్టర్ సూచనలు
జీవితంలో కొన్ని పద్ధతులను అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు వృద్ధాప్యంలోనూ మెదడు పనితీరును కాపాడుకోవచ్చని న్యూరాలజిస్ట్ డా. సుధీర్ కుమార్ చెప్పారు. "రాత్రిపూట 7-8 గంటలపాటు మంచి నిద్ర, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం, మెదడుకు పదును పెట్టే పజిల్స్ ను పరిష్కరించడంతో పాటు టీవీ చూడటం తగ్గించాలి" అని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్