బిస్కెట్స్ ఎక్కువగా తింటే గుండెకు ముప్పు: నిపుణులు

57చూసినవారు
బిస్కెట్స్ ఎక్కువగా తింటే గుండెకు ముప్పు: నిపుణులు
ఎక్కువగా బిస్కెట్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల బిస్కెట్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. దీనితో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తాయి. ఇవి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతాయి. బిస్కెట్లలో చక్కెర అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్