బ్రాయిలర్ చికెన్ తింటే సంతాన సమస్యలు వస్తాయా?

72చూసినవారు
బ్రాయిలర్ చికెన్ తింటే సంతాన సమస్యలు వస్తాయా?
బ్రాయిలర్ కోళ్లు వైరస్‌ల బారిన పడకుండా వాటికి అత్యధిక గాఢత ఉన్న యాంటిబయోటిక్స్‌ను ఇస్తుంటారు. ఈ కెమికల్స్‌ను ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. ఈ కెమికల్స్ ఉన్న వాటిని తిన్నప్పుడు మహిళలకైనా, పురుషులకైనా వంధ్యత్వం, టెస్టిక్యులర్ ట్యూమర్లు, ముందస్తు మెనోపాజ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాధులకు బ్రాయిలర్ చికెన్లలో ఉన్న కెమికల్స్‌ మాత్రమే కారణమని చెప్పలేం, కానీ ఇది కూడా ఒక కారణం కావొచ్చు.