బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి?

83చూసినవారు
బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి?
బ్రాయిలర్ చికెన్ సహజంగా ఉత్పత్తి అయ్యే చికెన్ కాదు. ఈ కోళ్లను ఫారాళ్లో పెంచుతారు. అతితక్కువ కాలంలో కోళ్లు పెరుగుతాయి. అమెరికా వంటి పలు దేశాల్లో తొలుత 1930ల్లో దీన్ని అభివృద్ధి చేశారు. ఎంపిక చేసే ఆరోగ్యకరమైన కోళ్ల జాతులకు క్రాస్ ఫెర్టిలైజింగ్ చేయడం ద్వారా ఈ కోళ్లను పెంచుతారు. 1960 చివరిలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాయిలర్ కోళ్లు విస్తరించాయి. కోళ్ల మాంసానికి కొరత ఏర్పరడటంతో ఈ కోళ్ల ఉత్పత్తి పెరిగింది.

సంబంధిత పోస్ట్