ఇండియాలోనే అత్యంత ఖరీదైన టీ పొడి

50చూసినవారు
ఈ టీ పొడి ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. ఒక కిలో టీ పొడి ధర రూ.1.50 లక్షలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ టీ పొడి దొరుకుతుంది. ఈ టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత, రుచినే దీని ఖరీదుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ వ్యసనపరులు ఒక్కసారైన ఈ టీని టేస్ట్ చేయాలని పరితపిస్తుంటారట.

సంబంధిత పోస్ట్