కరోనా కొత్త వేరియంట్ KP.3 పై వ్యాక్సిన్ పనిచేస్తుందా?

83చూసినవారు
కరోనా కొత్త వేరియంట్ KP.3 పై వ్యాక్సిన్ పనిచేస్తుందా?
కోవిడ్ 19 KP.3 వేరియంట్ ఇన్‌ఫెక్షన్ నివారించడంలో అనేక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటి వాటిని పాటించడం ద్వారా కోవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే KP.3 వేరియంట్‌పై కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :