శ్రీశ్రీ సాహిత్యానికి ఎన్నో అవార్డులు

71చూసినవారు
శ్రీశ్రీ సాహిత్యానికి ఎన్నో అవార్డులు
శ్రీశ్రీ సాహిత్యాన్ని గుర్తించిన సాహిత్య అకాడమీ 1972లో ఆయన్ని అవార్డుతో సత్కరించింది. 1974లో 'తెలుగు వీర లేవరా' అంటూ తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ పురస్కారం తీసుకువచ్చారు శ్రీశ్రీ. నేటి భారతం సినిమాలో 'అర్ధరాత్రి స్వాతంత్య్రం అంధకార బంధురం' అంటూ శ్రీశ్రీ ఓ గీతం రాశారు. దానికి నంది అవార్డు వచ్చింది. 'కన్యాదానం' చిత్రం కోసం మైసూరులో ఉండి ఒక్కరోజులో 12 పాటలు శ్రీశ్రీ రాశారు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు.

సంబంధిత పోస్ట్