తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన ‘మహాప్రస్థానం’

70చూసినవారు
తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన ‘మహాప్రస్థానం’
1933-47 మధ్యకాలంలో రచించిన కవితలను 1950లో ‘మహాప్రస్థానం’ అనే పేరుతో నళినీకుమార్ అనే సాహితీ అభిమాని తొలిసారి ప్రచురించారు. ఈ పుస్తకం తెలుగు సాహిత్యపు దశను, దిశను కూడా మార్చిన పుస్తకంగా ఆదరణ పొందింది. 41 కవితలతో రూపొందిన ‘మహాప్రస్థానం’ కవితా సంకలనం ప్రతి ముద్రణకి 2000 కాపీల చొప్పున ఇప్పటికి 34 సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. ఈ పుస్తకానికి వచ్చినన్నివ్యాఖ్యానాలు, విశ్లేషణలు మరే పుస్తకానికి రాలేదనేది అక్షర సత్యం.

సంబంధిత పోస్ట్