ఈనెల 22న భూమి మీదకు సునీతా విలియమ్స్

80చూసినవారు
ఈనెల 22న భూమి మీదకు సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్ ఈనెల 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈనెల 5న బుచ్ విల్మోర్‌తో కలిసి ఆమె ISSకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 6hrs పట్టొచ్చని, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉటా, న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది.

ట్యాగ్స్ :