శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం

64చూసినవారు
శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం
శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. ఆహుతి డబ్బింగ్‌ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్‌ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు.
శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్‌ చిత్రాలకు, 80 డబ్బింగ్‌ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసారు.

సంబంధిత పోస్ట్