మీ పేరు 'U' తో స్టార్ట్ అవుతుందా?

1287చూసినవారు
మీ పేరు 'U' తో స్టార్ట్ అవుతుందా?
న్యూమరాలజీ ప్రకారం 'U' ఆల్ఫాబెట్‌ తో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు. వీరు క్రియేటివ్‌ గా ఆలోచిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ రంగంలోనైనా రాణిస్తారు.

'U' అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు స్పోర్ట్స్ లో కూడా సత్తా చాటుతారు. మీరేదైనా కంపెనీ పెడితే 'U' అక్షరంతో మొదలయ్యేలా పెట్టుకోవచ్చు. మీకు నారింజ, పసుపు అదృష్ట రంగులు. గురువారం అదృష్టం వారం. మీరు రోజూ ఉదయం గురు మంత్రాన్ని జపించండి. పొద్దున్నే నుదుటిపై చందనం దిద్దుకోండి. ఇంట్లో తులసి మొక్కను పెంచండి. ఆ మొక్కకు దీపం పెట్టండి. ఆఫీస్‌ లో చెక్క వస్తువులను ఉంచుకోండి. నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, లెదర్ ప్రొడక్ట్స్‌ కు దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్