రోడ్డుపై దూసుకెళ్లిన మూడు చక్రాల కారు.. వైరల్ వీడియో!

1541చూసినవారు
చూడటానికి కొంచెం వింతగా ఉన్న ఓ మూడు చక్రాల కారు మహారాష్ట్రలోని ముంబై రోడ్డుపై దూసుకెళ్లింది. దాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. అమిత్ భవానీ అనే వ్యక్తి ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేసి కారు వివరాలను తెలిపాడు. డెన్మార్క్ కంపెనీ లింక్స్ కార్స్‌కు చెందిన ‘టిల్టింగ్’ వాహనమని పేర్కొన్నాడు. మూడు చక్రాలున్న ఈ వాహనంలో రెండు సీట్లు ఉంటాయని, దీని ధర రూ.31 లక్షలు ఉంటుందని వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్