బీచ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న కుక్క (షాకింగ్ వీడియో)

1075చూసినవారు
ఇటీవల కాలంలో వాలీబాల్, క్రికెట్, సర్ఫింగ్ వంటి ఆటలు, డ్రైవింగ్ వంటి పనులు చేస్తూ కుక్కలు ఫేమస్ ఐన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, ఓ కుక్క బీచ్ లోని ఫుట్ బాల్ గేమ్ ఆడుతూ సోషల్ మీడియా పట్టాలెక్కింది. ఈ వీడియోలో కుక్క ఆకుపచ్చ రంగు బంతిని ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ లాగా తలపైకి ఎగరేసుకొని మళ్లీ కింద పడేసి మనిషి లాగానే ఆడుతుంది. ఈ వీడియో @ Buitenge bieden ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది.

సంబంధిత పోస్ట్