లిఫ్ట్‌లో కుక్కను బంధించి దారుణంగా హింసించాడు (వీడియో)

54చూసినవారు
ఓ యువకుడు కుక్కపై ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లిన యువకుడు లిఫ్ట్‌లో దానిపై క్రూరంగా ప్రవర్తించాడు. మూతిపై కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. గురుగ్రామ్‌లోని ఆర్చిడ్ గార్డెన్స్ సెక్టార్‌లో మే 9న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్