నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌లు

55చూసినవారు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 110.64 పాయింట్ల నష్టంతో 77,580.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.35 పాయింట్ల నష్టంతో 23,532.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించి 84.41కి చేరింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, NTPC, నెస్లే ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోగా.. రిలయన్స్‌, కోటక్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, HDFC బ్యాంక్‌ షేర్లు లాభాల్లో మగిశాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్