ఏపీలో సోషల్ మీడియా పోస్టుల విషయంలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో తనను వదిలేయాలంటూ మంత్రి లోకేష్‌కు శ్రీరెడ్డి రాసిన లేఖపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పరోక్షంగా స్పందించారు. 'ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూ. ఎన్నో బూతులు మాట్లాడారు. ఇప్పుడు వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా, క్షమాపణలు కోరినా విడిచిపెట్టొద్దు' అని షర్మిల అన్నారు.