రోజుకు 4 సార్లు టీ తాగుతున్నారా?

58చూసినవారు
రోజుకు 4 సార్లు టీ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగడానికి బాగా అలవాటు పడుతున్నారు. ఇక కొందరైతే రోజులో కనీసం నాలుగు సార్లైనా టీ తాగుతుంటారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో టీ తాగనిదే చాలా మందికి ఏమీ తోచదు. అయితే ఈ అలవాటు వల్ల అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రకు 10 గంటల ముందు టీ తాగకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్