వాలీబాల్ ఆడుతున్న డ్రోన్లు.. వీడియో వైరల్

76చూసినవారు
డ్రోన్ల రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుత సమాజంలో డ్రోన్లను పలు రంగాలలో వినియోగిస్తున్నారు. పంటకు పురుగుల మందు కొట్టాలన్నా.. దేశ సరిహద్దులను రక్షించాలన్నా వీటి సహాయం ఎంతో అవసరం. అలాంటి డ్రోన్లు సరదాగా వాలీబాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రెండు డ్రోన్లు ఓ భవనం పై ప్రొఫెషనల్ ప్లేయర్స్ మాదిరి వాలీబాల్ ఆడాయి. ఈ వీడియో వైరల్ కావడంతో.. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :