పీరియాడికల్‌ డ్రామాలో దుల్కర్‌

70చూసినవారు
పీరియాడికల్‌ డ్రామాలో దుల్కర్‌
హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ఓ చిత్రం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనికి పవన్‌ సాధినేని దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇది ఓ విభిన్నమైన భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా కథతో రూపొందనున్నట్లు సమాచారం. దుల్కర్‌ ఇందులో శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్