తైవాన్ లో భూకంపానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తైవాన్ లోని ఓ ఆసుపత్రిలో నర్సులు సాహసం చేశారు. భూక
ంపం ధాటికి ఆస్పత్రిలోని పసిపిల్లలను ఉంచే ఉయ్యాలలు అటూ ఇటూ కదిలిపోతుండగా దీన్
ని గుర్తించిన నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని పట్టుకోవటం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఓ వైపు భూక
ంపం వస్తుండగా తమ ప్రాణాలు పణంగా పెట్టి శిశువులను నర్సులు కాపాడారు. వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.