బైక్‌తో సహా డ్రైనేజీ గుంతలో పడిపోయాడు (వీడియో)

63చూసినవారు
మహారాష్ట్రలోని పుణె కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 9న ఊహించని ఘటన జరిగింది. నర్హే గ్రామంలో డ్రైనేజీ పనుల నిమిత్తం అధికారులు రోడ్డును తవ్వారు. డ్రైనేజీ కోసం ఇలా పలు చోట్ల గుంతలు తవ్వి, పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు రోడ్డును తవ్విన ప్రాంతంలో బైక్‌పై వెళ్తూ బ్యాలెన్స్ కోల్పోయాడు. బైక్‌తో సహా డ్రైనేజీ గుంతలో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడికి గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్