కల్తీ కల్లుతో నాడీ వ్యవస్థపై ప్రభావం

77చూసినవారు
కల్తీ కల్లుతో నాడీ వ్యవస్థపై ప్రభావం
‘డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక విక్షణ కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు సైతం పని చేయవు. ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం’ అని న్యూరో సర్జన్ చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్