నీళ్లు బాగా తాగి ఆస్తమా బారిన పడ్డ వృద్ధుడు

60చూసినవారు
నీళ్లు బాగా తాగి ఆస్తమా బారిన పడ్డ వృద్ధుడు
నీరు ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అవసరం. రోజూ కనీసం 3-5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. ఇది వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అయితే కొంతమంది నీళ్లు మరీ ఎక్కువగా తాగి రోగాల బారిన పడతారు. తాజాగా చైనాలో 72 ఏళ్ల వృద్ధుడు నీళ్లు బాగా తాగి ఆస్తమా బారిన పడ్డారు. దీంతో శ్వాస తీసుకోలేక ఆస్పత్రిలో చేరారు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల రక్త పరిమాణం పెరిగి, ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోయాయని వైద్యులు చెప్పారు.

సంబంధిత పోస్ట్