మార్క్ శంకర్‌కు బ్రంకోస్కోపి టెస్ట్ చేసిన వైద్యులు

50చూసినవారు
మార్క్ శంకర్‌కు బ్రంకోస్కోపి టెస్ట్ చేసిన వైద్యులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్‌‌కు వైద్యులు నిన్న బ్రంకోస్కోపి టెస్ట్ చేశారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహించారు. కెమెరాతో కూడిన పరికరాన్ని ముక్కు/నోటి ద్వారా పంపుతారు. కణితులు, శ్వాసనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, బ్లాక్స్, ఇన్ఫెక్షన్ వంటివి నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియకు 30-45 నిమిషాలు పడుతుంది.

సంబంధిత పోస్ట్