ఎల్లుండే మ్యాచ్.. సూర్యకు గాయం

54చూసినవారు
ఎల్లుండే మ్యాచ్.. సూర్యకు గాయం
భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్‌ సమయంలో గాయపడ్డారు. త్రోడౌన్స్‌కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా ఓ బంతి ఆయన మణికట్టును బలంగా తాకింది. ఫిజియో స్ప్రే చేసిన అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఆయన ప్రాక్టీస్ కొనసాగించారు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. కాగా, ఎల్లుండి అఫ్గానిస్థాన్‌పై భారత్ తొలి సూపర్-8 మ్యాచ్‌ను బార్బడోస్‌లో ఆడనుంది.

సంబంధిత పోస్ట్