ఆడపిల్లలపై వీడని వివక్ష

63చూసినవారు
ఆడపిల్లలపై వీడని వివక్ష
ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అనేవారు. రానురాను ఆ మాట ఆడపిల్లాగా మారింది. ఇప్పుడు! అని అనడంలో అది కాస్త ఆవిరి అవుతుంది. ప్రస్తుత సమాజంలో కొంత మంది ఆడపిల్లల పట్ల ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. ఇంకా కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇది చాలా అమానవీయం, దురదృష్టకరం,

సంబంధిత పోస్ట్