కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

74చూసినవారు
కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
జమ్మూ కాశ్మీర్ వరుస ఎన్‌కౌంటర్‌లతో అట్టుడుకుతోంది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఇటీవలే జరిగిన దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్