ఇకపై దేశీయంగా రేంజ్ రోవర్ తయారీ

59చూసినవారు
ఇకపై దేశీయంగా రేంజ్ రోవర్ తయారీ
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ ఇకపై భారత్‌లోనే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను తయారు చేయనుంది. సంస్థ 54 ఏళ్ల చరిత్రలో బ్రిటన్ వెలుపల తొలిసారిగా వీటిని తయారు చేయడం విశేషం. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో వీటి ధరలు 18-22% తగ్గనున్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ.1.9 కోట్ల నుంచి 1.4 కోట్లకు, రేంజ్ రోవర్ రూ.3.3కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు తగ్గనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్