బెంగళూరులోనే రేవ్ పార్టీలు ఎందుకంటే?

565చూసినవారు
బెంగళూరులోనే రేవ్ పార్టీలు ఎందుకంటే?
బెంగళూరులో రేవ్‌ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతో మంది ఆ వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్దారించారు. గతంలో హైదరాబాద్‌లోనే ఎక్కువ రేవ్ పార్టీలు జరిగేవి. అయితే హైదరాబాద్‌ల్లో పోలీసుల నిఘా ఉండటంతో ఈవెంట్‌ నిర్వాహకులు రూటు మార్చారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరును అడ్డాగా మార్చుకొని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్