విక్రమ్‌ తంగలాన్ వార్ సాంగ్ ప్రోమో రిలీజ్

80చూసినవారు
కోలీవుడ్ స్టార్ చియాన్‌ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా ప్రాజెక్ట్‌ తంగలాన్. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్‌డేట్‌తో మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా తంగలాన్ వార్ సాంగ్(తమిళ్‌)ప్రోమోను విడుదల చేశారు‌. ఇక ఈ మూవీలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్