ఉత్కంఠ.. నేడే కాస్ తీర్పు

75చూసినవారు
ఉత్కంఠ.. నేడే కాస్ తీర్పు
అనర్హత వేటును సవాల్ చేస్తూ భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కాస్ (కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) తీర్పు వెలువరించనుంది. తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా? వ్యతిరేకంగా వస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ 100 గ్రా. బరువు అదనంగా ఉందని అనర్హత వేటు వేశారు. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని ఆమె కాస్ ను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్