హోండా, నిస్సాన్ విలీనం.. కారణమిదే

51చూసినవారు
హోండా, నిస్సాన్ విలీనం.. కారణమిదే
ఆటోమొబైల్ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధమైంది. మార్కెట్ షేర్‌‌ను లాగేసుకున్న చైనాకు షాక్ ఇచ్చేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు నిస్సాన్, హోండా చేతులు కలిపాయి. ప్రస్తుతం మార్కెట్ లో అత్యంత వేగంగా పుంజుకుంటున్న ఈవీ, కృత్రిమ మేధతో కూడిన డ్రైవింగ్ వంటి అధునాతన సాంకేతికతలో ముందంజలో ఉండాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నిస్సాన్ సీఈఓ మకొటా ఉచిదా తెలిపారు.

సంబంధిత పోస్ట్