నడుంనొప్పి తగ్గాలంటే వ్యాయామం మేలు

65చూసినవారు
నడుంనొప్పి తగ్గాలంటే వ్యాయామం మేలు
కొందరికి తరచూ.. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన తర్వాత నడుంనొప్పి వేధిస్తుంటుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతుంటుంది. ఇటువంటి వారు నొప్పి తగ్గిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాయామం చేయటం మంచిది. ఎక్కువసేపు పడుకొని ఉండిపోతే వెన్నెముక, కటి భాగానికి అంటుకొని ఉండే కండరాలు బలహీనమవుతాయి. కాబట్టి నడక ఆరంభించటం మేలు. ఇది వెన్నుకు ఉండే కండరాలను, వెన్ను ఎముకలను బలోపేతం చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్