ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు

64చూసినవారు
ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం 7:50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని మంటలు అదుపు చేసింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు ఎవరూ స్కూల్‌కి రాలేదు. లేకుంటే ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్