ట్రంప్‌పై అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ సైకత శిల్పి (వీడియో)

50చూసినవారు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈచేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న అభిమానం ఎల్లలు దాటి ఇండియాకి వచ్చింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ట్రంప్‌పైట్రంప్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లోబీచ్లో "వెల్కమ్ టు వైట్ హౌస్" సందేశంతో డొనాల్డ్ ట్రంప్ యొక్క 47 అడుగుల పొడవైన ఇసుక శిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు.