ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం (వీడియో)

52చూసినవారు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్తున్న కారు పెద్ద అంబట్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్