ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

77చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
గుంటూరులో జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటుకూరు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :