తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం సృష్టించింది. గురువారం తిరుమల శిలాతోరణం వద్ద చిరుత సంచరించిన విషయం తెలిసిందే. ఇవాళ SV యూనివర్సిటీ లైబ్రరీ వద్ద చిరుత సంచరించింది. చిరుత సగం తిని వదిలేసిన జింక కళేబరాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్యాంకు ఉద్యోగిని చిరుత వెంబడించినట్లు తెలిసింది.