తమిళనాడు విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. చెంగల్పట్టు జిల్లా వెంగపాక్కం ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులు .. తమిళ మహాకవి తిరువళ్ళువర్ రచించిన 1,330 సూక్తులు, ఆయన ఆకారంలో 1,330 మంది విద్యార్థిని, విద్యార్ధులు పాఠశాల ప్రాంగణంలో నిలబడి ‘ఇస్టన్’ ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు.