ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్తో అనేక మార్పులు జరగనున్నాయి. LPG సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. కాబట్టి శనివారం సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. రేపటి నుంచి స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడీ (@, #, $,%, &, మొదలైనవి)లు పని చేయవు. ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచనుంది.