పోర్న్ చూస్తూ కూతురిని కోరిక తీర్చాలని తండ్రి ఒత్తిడి.. చివరికి..

84చూసినవారు
హైదరాబాద్ లో మరో దారుణం వెలుగుచూసింది. పోర్న్ వీడియోలు చూస్తూ.. కన్న కూతురిని కోరిక తీర్చాలని ఓ దుర్మార్గపు తండ్రి ఒత్తిడి చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ బాలిక (వసంత) తల్లికి చెబుతానని కేకలు పెట్టడంతో.. తండ్రి బానోతు నరేశ్ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఈనెల 12న హత్య జరుగగా.. ఘటనకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ నరసింహారావు మీడియాకు వెల్లడించారు.