20 ఏళ్ళ క్రితమే ఈకలు లేని కోళ్లు సృష్టించారు!

9551చూసినవారు
20 ఏళ్ళ క్రితమే ఈకలు లేని కోళ్లు సృష్టించారు!
ఎండాకాలంలో కూడా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఓ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త అవిర్డోర్ 2002వ సంవత్సరంలో ఈకలు లేని కోళ్ల జాతిని అభివృద్ధి చేశాడు. ఈ జాతిలో వాటి రూపం అసాధారణంగా, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం, తొందరగా వృద్ధి చెందడం, కూలర్లు అవసరం లేకుండానే వేడిని తట్టుకోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. అయితే దోమకాటు, చర్మవ్యాధులు, వడదెబ్బ, సంభోగం చేయడానికి ఇబ్బందులు వంటి లోపాలు ఉన్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్