నటి కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన మహిళా అధికారి

27173చూసినవారు
చండీగఢ్ విమానాశ్రయంలో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి చెంపదెబ్బ కొట్టారు. మహిళా అధికారి అయిన కుల్విందర్ కౌర్ కంగనాపై దురుసుగా ప్రవర్తించి చెంప దెబ్బ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కంగనా గతంలో రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కుల్విందర్ కౌర్ ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్