ఎట్టకేలకు ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

570చూసినవారు
ఎట్టకేలకు ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాంట్రవర్సీ కేరాఫ్‌గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈనెల 12 లేదా 19 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. అదా శర్మ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ మే 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

సంబంధిత పోస్ట్