CSIR యూజీసీ నెట్ 'కీ' విడుదల

67చూసినవారు
CSIR యూజీసీ నెట్ 'కీ' విడుదల
CSIR యూజీసీ నెట్ 'కీ'ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. అభ్యర్థుల కోసం తాత్కాలిక 'కీ'ని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుంచి ఆన్సర్ కీ పొందొచ్చు. ఆన్సర్ 'కీ'పై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200లు చొప్పున చెల్లించి, జనవరి 8వ తేదీలోపు వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్