ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

569959చూసినవారు
ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. అయితే ఇలాంటి ఆధార్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ మోసాలు పెరుగుతున్నందున ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు UIDAI 'మాస్క్‌డ్ ఆధార్ ఫీచర్'ని ప్రవేశపెట్టింది. వ్యక్తుల గోప్యతను రక్షించడానికి UIDAI మాస్క్‌డ్ ఆధార్ సేవను ప్రారంభించింది. ఈ మాస్క్‌డ్ ఆధార్ ఫీచర్ కోసం ఎవరైనా అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్