ట్రైన్ ముందుకు దూకిన మహిళ (వీడియో)

270451చూసినవారు
క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫలితంగా వారి కుటుంబాలకు తీరని ఆవేదన మిగుల్చుతున్నారు. ఇదే కోవలో ఓ మహిళ రన్నింగ్ ట్రైన్ ముందుకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తూ రైలు ఆమె పై నుంచి వెళ్లినా, ఆమెకు ఏమీ కాలేదు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అనంతరం స్టేషన్‌లో కొందరు ఆమెను ప్లాట్‌ఫారం పైకి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్